Friday, March 20, 2009

బాబాయి గారి అబ్బాయి (పేరడి)

మార్నింగ్ షో అనక మాట్నీ అనక
ఫస్ట్ షో అనక సెకండ్ షో అనక
మిడ్ నైట్ షో అనక ప్రివ్యూ అనక
సినిమా రీలీజ్ అయ్యి అవ్వగానే....
బ్లాక్ అనక రిజర్వడ్ అనక
వందనక వెయ్యిఅనక టికెట్టు కొని
నేలా, బెంచీ, మాసు, క్లాసు, కుర్చీ, రిజర్వడ్
అని తెడాలు మాని భేధాలు వదిలి ఎదైన సరే
సినిమా చూద్దాం అని వస్తె అందులో
నువ్వు అని మీ తండ్రీ అని
బాబాయ్ అని అన్న అని తమ్ముడు అని
వచ్చినా వాడు వచ్చినట్టు
దోరికిన దానిని దొరికినట్టు
కత్తి, సుత్తి, పలుగు, పారా అని తెడా లేకుండా
రాయి, రప్పా, రాడ్డు ఎది దొరికితె అది
తీసుకొని దొరికిన వాడిని దొరికినట్టు రోడ్డు పై
నరికిన వాడిని నరుక్కుంటూ మీసాలు మేలేసి
తోడలు కొట్టి జబ్బలు చరిచీ...
ఈలలు వేసీ గోలలు చెస్తుంటే అది చూసి
టాంక్ బండ్ పై నుంచి ఒకడు
రివాల్వర్ తో కాల్చుకొని ఇంకొకడు
నిర్మాతలు గగ్గోలు పెడుతూ ఉంటే
అది భారమై భరించలెక
సహింపలేక విసిగి వేసారి.. ఈసారి రిస్క్
వద్దు అని రోడ్ పైకి వస్తే ఇక్కడ కుడా
అవే డైలాగ్ లా......

** ప్రజా నాడి కోసం ఉండాల్సినా పట్టు
ప్రయోగించే బాష వేడి పై కాదు
ప్రజ్వరిల్లల్సినా అభివ్రుద్ది వాడి పై
నాయకులను పెట్టాలసిన గాడి పై ****

ఇది కేవలం హస్యం కోసం రాయబడినది.
మాధ్యమం లేని స్వచ్చమైన కళ్ళతో చూడండి
పార్టి, రాజకియం, కులం అనే కళ్ళా జొడులతో చుస్తే
అర్దం తప్పు గా స్పురిస్తుంది అని మనవి.
అందుకె ఇది ఎవరిని అయిన భాదిస్తె క్షమాపణలు లెవ్వు
ఎందుకంటే ఇది భాదించే ఉద్దేశాంతో రాసినది కాదు

All the best to them
keep smiling to you.....

4 comments:

  1. సరిగ్గా చెప్పారు..... ఎప్పటికి కళ్ళు తెరుస్తారో వీళ్ళు

    ReplyDelete
  2. kekaaaaaaaaaaaaaaaaa...........chaala bagaaa cheppavu brother

    ReplyDelete
  3. ప్రజల పరిణతకి సంబంధించిన విషయం. అసలు ఈ కళాకారులు వారి ప్రజాభిమానాన్ని దుర్వినియోగం చెయ్యకూడదనేది నా అభిప్రాయం.

    ReplyDelete