Wednesday, March 25, 2009

జయ ప్రకాష్ నారయణ గారి చిత్త శుద్దికో ప్రశ్న...?

**ముఖ్యగమనిక : నేను అనబడే ఈ నేను.. ఏ పార్టికో లేక కులానికో వత్తాసు గా ఇది రాయడంలేదు దీనిని మాధ్యమం లేని కళ్ళాతో చూడ ప్రార్దనా **

సదరు ఈ జయ ప్రకాష్ నారయణ అనే వ్యక్తి 1953 లొ జన్మించి వైధ్య విధ్య పట్టబధ్రుడై 1980 లొ IAS అయ్యారు. ఇయనకు పెళ్ళి అయ్యింది కట్నం కూడా తీసుకున్నారు అనే అపవాదు కుడా ఉంది. దానికి ఈయన సమాధానం నాకు నా తల్లిథండ్రులు ఆస్తి ఇచ్చినట్టే నా భార్యకు వాళ్ళా తల్లిథండ్రులు ఇచ్చారు అని[ కట్నానికి కొత్త నిర్వచనంలా ఉంది కదు ఎంతైన IAS కదా..]. ఈయన 16 సం|| తరువాత రాజినామా(1996) చేసారు. [ అక్కడ కుళ్ళుని చూడ లేక రాజినామ చెసినావారు 16 సం|| దానిని భరించడం బహు కష్టం కదా... ]

ఒక IAS అంటే ఎంతో వందల్లొ ఒకరుగా వచ్చిన వ్యక్తి అధికారం ఉండాగనే ఆ కుళ్ళుని కడిగి పారేయొచ్చు కదా ఎం అలా చేసినా వారు లేరా ??? సరే పోని లోక్ సత్తా కి వచ్చేద్దాం దీనిని 1996 లో స్దాపించారు ఇప్పటికి చూచాయగా 13 సం|| వయసు లోక్ సత్తాకి. నేను అడగాలి అనుకోనె ప్రశ్న ఈ 13 సం||లాలో ఎం చేసారు ???. A.C.B వారే కొంచం నయం అప్పుడప్పుడు ఒకరిని అయినా పట్టుకుంటారు. అవినీతిని అంతం చెస్తాం అని వీరు ఎంతమందిని పట్టుకున్నారు ఈ రోజు లోక్ సత్తా కి ఉన్నా సత్తా తో ఒకడి జాతకాన్ని బయట పెడితే ఆపే దమ్ము ఎవడికి అయినా ఉందా??. కాని నాకు తెలిసి ఇంత వరకు అలాంటివి జరిగినా దాఖాలాలు లేవు. పోని మార్పుని మనతోనే మొదలు పెడదాం అని అనుకోని ఉంటారు అంటే అది మంచిదే ఈ విధంగా చూస్తే లోక్ సత్తా కి బాహ్యంగా సరైనా అమరికాలేదు. పోని అంతర అమరికా అయినా సరిగ్గాఉందా అంటే లోక్ సత్తా లో J.P కాకుండా ఇంకో పేరు కూడా ఎవరికీ తెలియదు. నేను అయితే ఇది కచ్చితంగా J.P చేతకానితనం అంటాను ఎందుకాంటే 13 సం|| వయసు గలా ఓ సంస్దాకి రెండవ పేరు లేకపోవడం అంటే అది ఖచ్చితంగా అయన Admnistartion skills లో లోపం కాని ఆయన ALL INDIA 2nd RANK సాధించారు అలాంటి వ్యక్తికీ ఈ Skill లేదు అనడం భావ్యం కాదు. ఒక వేళ అదే నిజమైతే ఆయనా లోక్ సత్త పై సరైనా శ్రద్ధ చూపనట్టే కదా??? మరి శ్రద్ధ లేని దాని మీద ఇప్పుడు మోజు ఎందుకటా?? ఈ రెంటిలో ఏది నిజం అటా ?? ఏదో బేతాళ - విక్రమార్క ప్రశ్నలా ఉంది కదా??

12 comments:

  1. Please stop the sarcastic comments.
    It seems you know nothing about JP or Loksatta
    Please learn thouroughly about them and write your comments
    don't misuse the blogs or waste readers time
    Do some constructive criricism with evidence, we'll appreciate and learn
    thanks

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. చిన్ని గారికి: నెనెర్లు

    రమణ గారికి: నేను కాలేజ్ లో ఉండగ లోక్ సత్తా అని తిరిగిన వాడినే కోటి సంతాకాల సేకరణలో భాగంగా నేను ఓ పది పేట్టాను J.P గారు అద్బుతమైనా వక్త అయిన ప్రసంగానికి రక్తం మరుగుతుంది కాసేపటికి చల్లారుతుంది కాని అయనకు కూడ ఇలాగె చల్లారిపొతే కష్టం కదా.... నెనెర్లు

    వినయ్ చక్రవర్తి గారికి : లోక్ సత్తాకి మిడియా లేదు అంటున్నారు కదా అయనకి ఉన్న బలగంతో చిన్న చిన్న సేవ కార్యక్రమాలు మొదలు పేట్టిన ఈ పాటికి ఆంధ్రా కి మరో బాబా ఆమ్డె అయ్యేవారు.నెనెర్లు

    ReplyDelete
  4. INDHU GAARU...
    MANCHINI VIMARSHINCHI CHEDUNI GOURAVISTHE EE ROJULLO PAPULARITY PERUGUTHUNDI NIJAME...KAANI
    IDHI MANCHI PADDHATHI KAADU...ANI NANANTANU...
    MEEREMANTAARU..??????

    ReplyDelete
  5. Ashok gaaru nenu manchini vimarsichidam ledu manchi ani cheppukuntunna daanilo enta manchi undo chuda mantunnaanu.... meeku "LOK-PARITRAN" ane party gurunchi telsa???
    adi 4 IITians lakshallo jeetalu vastunna jobs ki resign chesi mari oka political party pettaru ee link chudandi
    http://www.lok-paritran.org/
    J.p gaaru 16 years service lo und sampaadinchi resign chesaaru ippudu cheppandi deniki vote vestaaru ???

    ReplyDelete
  6. పొద్దున్నే ఒకబ్బాయి వచ్చి లోక్ సత్తా పంప్లేట్ ఇచ్చాడు అందులో .. మరుగుదొడ్లు ,.. మరియు మద్య నియంత్రణ అని ఉంది ..

    ఒంగోల్లో సంత పేట లోక్ సత్తా కార్యాలయంనకు పది అడుగుల దూరం లో నివాసస్థలాల మద్య ఉన్న బార్ రెస్టారెంటు ను నియంత్రించండి చేతనయితే .... తరువాత తాగి అక్కడే పడిపోయి మల మూత్రాలు అక్కడే విసర్జిస్తున్న వారికీ మరుగు దొడ్లు కట్టి ఇవ్వండి ముందు .. తరవాత జనాలకు చేద్దురు గాని

    ReplyDelete
  7. @రామన్ గారు మీకు ఆయన ఇష్టమైతే వుంచుకోండి. అంతే కాని ఆయనేదో మదర్ తెరిస్సా అన్నట్లు ,అనరానిదేదో అన్నట్లు బ్లాగ్ రాసి టైం వేస్ట్ చేయొద్దు అనడం కరెక్ట్ కాదు. వాస్తవాలను అంగీకరించండి .ఇక్కడ ఎవరు అసభ్య పదజాలం తో విమర్శలు చేయడం లేదు . ఆయన మాస్ లోకి వెళ్ళలేకపోయాడు ,అదే గొప్ప ఫిల్యుర్ ఎంతమటుకు చదువు కున్నవారికి సిటీ వరకే అంటే సమంజసమా? ఒక వేళ గ్రామాల్లో కి వెళ్ళిన ఎప్పుడు చెప్పిన టైం కి మీటింగ్ పెట్టలేక పోయారు.కనీస సమయపాలన పాటించని జయప్రకాశ్ గారు కి ఇతర పార్టీ నాయకులకి తేడ ఏముంది చెప్పండి .మేము ఎంతో ఆశ తో ఈ పార్టీ కోసం ఎదురు చుసిన వాళ్ళమే . కుల వర్గ వైషమ్యాలు లేవ చెప్పండి ?

    ReplyDelete
  8. thanks to chinnu gaaru and srinivas gaaru

    ReplyDelete
  9. indhu nuvvu jp gari gurinchi baaga rasavu...kani adhikaram lo vunna partylagurinchi & pratipakshamvari gurinchi raste inka bagundedi ani naaa abhiprayam... ikkada oka vishayam gurinchi manam charchinchu kovali. adi manaki manchi chesedi evaraa ani....ippudu vunna eea party kuda manaki manchi chese avakasamledu..
    endukante manam roju news channels & news papers lo chustune vunnamu.okka M L A seetu Rs.3 crores M P seetu Rs.3.5-5.0 crores prati party ammukuntundi ani cheputunnaru..(congress party all redy telagana prantam lone 80 seets corporaters ki ichhindi) .vallu cheputunnrane kadugaani adi manaki kuda telusu.
    ippudu ellections lo nilabadina prati okkadu kuda corporater leda realestate leda business people matrame vastunnaru vellu public gaane statements istunnaru. memu maa sonta panulu kosame rajakiyam loki vastunnamu ani (eenadu peaper lo vachhina vartala adharamga) mari veella manaki seva chesedi meeru alochinchandi evariki vote cheyalo meeru alochionchi naku kuda oka salahaa ivvandi thak you very much ...indhu nuvvu ilage manchi manchi blogs raastu vundali ... thankyou...

    ReplyDelete
  10. "విజయ దశమి శుభాకాంక్షలు"

    ReplyDelete